వాలంటీర్లే నా దేవుళ్లు. నా దేవుళ్ల జీతం 5000 మాత్రమే నెలకు.

వాలంటీర్ వ్యవస్థకి ఎలాంటి చట్టపరమైన అనుమతి లేదు. వాలంటీర్ల పేరుతో ఏటా రూ.617 కోట్ల అవినీతి.
వాలంటీర్లే నా దేవుళ్లు. నా దేవుళ్ల  జీతం 5000 మాత్రమే నెలకు.

5000/- అసలు ఏమాత్రం సరిపోతాయి ఈ కాలం లో. అదీ కాక కొన్ని లక్షల మంది డిగ్రీలు చదివిన వాళ్ల జీవితాలను 5,000/- కు సరిపెట్టిన ప్రభుత్వం వైయెస్సార్సీపీ.

ట్విటర్ లో ఒక కొటేషన్ నడుస్తోంది

వాలంటీర్లే నా దేవుళ్లు. నా దేవుళ్లకు నెలకు 5,000/- చాలు.

వాలంటీర్స్ 30 రోజులు పనిచేస్తే 5000 ₹ అంటే,రోజుకి 200 కూడా రావట్లేదు.రోజువారీ కూలీలకు కూడా రోజుకి 500రూ వస్తున్నాయి.డిగ్రీ, ంభా చదివిన గ్రాడ్యుయేట్స్ కి రోజుకి 200రూ ఏంటి ??మన దేశం లో ఏ ఉద్యోగానికి వెళ్లిన 25వేలకి తక్కువ ఎక్కడ ఉద్యోగం లేదు.

అసలు కనీసం ఒక వ్యక్తి జీవితం ఏమాత్రం సరిగా నడవదు ఈ 5000/- థో నెలకు. అలాంటిది ఒక డిగ్రీ చదివిన వ్యక్తి కి 5,000/- ఆ? సిద్ధం సభలకు ఈ కుర్రాళ్లు, అమ్మాయిలను ఎంతో అసహ్యం కలిగేలా వాడుకుంటున్న పార్టీ వేయెస్సార్సీపీ పార్టీ.

కానీ పవన్ కల్యాణ్ గారు ఈ వ్యవస్థ గురించీ, ఆ వాలంటీర్ల జీవితాలను 5,000/- కు సరిపెట్టిన బాధ వ్యక్తపరచిన తీరు అర్ధం చేసుకునే పిల్లలు లేరు. వాళ్లకి ఏదో ఒకటి ఇస్తే సరిపుచ్చుకుంటారని వైయెస్సర్సీపీ పార్టీ కి తెలుసు.

మన ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో బీహార్తో పాటు ఉందని తెలుసు కదా? గుర్తుంచుకోండి. ఐనా ఫ్రీ స్కీములిస్తా అంటున్న పార్టీ వేయెస్సార్సీపీ పార్టీ.