తిరుమల తిరుపతి పవిత్రతని మంటగలిపిన జగన్ ప్రభుత్వం - లడ్డూ ప్రసాదం కోసం జంతు కొవ్వు కొనుగోలు

జగన్ బాప్తిజం తీసుకున్నాక పెట్టుకున్న పేరు యెహోవా సేమ్యూల్ జగన్ మోహన్ రెడ్డి. జగన్ ఎన్నో వందల క్రిస్టియన్లను తిరుపతి తిరుపతి దేవస్థానాల లో పనికి పెట్టారు. ఎన్నో దశాబ్దాలు గా నందిని అనే కంపెనీ నుంచి తెప్పించే పరుశుద్ధమైన నెయ్యి ని లడ్డూ తయారీ లో వాడారు. జగన్ ప్రభుత్వం నాలుగేళ్ల క్రితమే ఆ కంపెనీ కాంట్రాక్టుని రద్దు చేఎసి నాసిరకమైన నేతినీ, పాం ఆయిల్ ని, ఆవుకొవ్వు నీ ప్రసాదం తయారీలో వాడారు.
తిరుమల తిరుపతి పవిత్రతని మంటగలిపిన జగన్ ప్రభుత్వం - లడ్డూ ప్రసాదం కోసం జంతు కొవ్వు కొనుగోలు

వేరే మాతనికి ఇంత తీవ్రస్థాయిలో అగౌరవం జరిగితే ఈ పాటికి వాళ్లు బస్సుల్ని తగలపెట్టి, ఆందోళనలు చేస్తూ ఉండేవారనీ, హిందువులకి సెక్యులర్ విషయాలను నూరిపోసి వారి సంఘటిత శక్తిని నిర్వీర్యం చేశారని ప్రజలు అనుకుంటున్నారు.

వైయెస్ జగన్ ప్రభుత్వం చేపకింద నీరులా కాక బాహాటం గా క్రిస్టియన్ మత ప్రచారాన్ని సాగిస్తుందని తెలియని వారెవరూ ఉండరని ప్రజల అభిప్రాయం. ఎన్నో ఏళ్లు గా ప్రభుత్వాలు హిందూ సమాజానికి వ్యతిరేకంగా, హిందువుల మనోభావాలు దెబ్బతీసే చట్టాలనూ, అన్యమతాలను వోటు బ్యాంకు గా చేసుకునే ప్రయత్నం లో వాళ్లకి నచ్చే చట్టాలనూ చేసిన దాఖలాలు కోకొల్లలు గా కనపడతాయి.

భారత దేశం లో హిందూ సమాజం మీద, హిందూ పురాణాల మీద, హిందూ దేవుళ్ల మీద, అన్యులు చేసే దాడి కొత్త ఏమీ కాదు. కానీ జగన్ ప్రభుత్వం హిందూ దేవాలయాల మీద దాడి తీవ్రస్థాయికి చేరింది అనే ఆలోచనను ఎవ్వరూ తిరస్కరించలేరని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానాల ప్రాముఖ్యత తెలియని వ్యక్తి ఉండడు. ఆ దేవస్థానం పవిత్రతకు తార్కాణం. ఎన్నో దశాబ్దాలు గా ఆ గుడి మీద బ్రతికిన ప్రభుత్వాలు, ఆ గుడి ఆదాయం మీద బ్రతికిన రాజకీయ నాయకులూ, ఆ దేవాలం పైన ధార్మిక దాడులు చేసిన సంఘాలు ఇంకా జీవిస్తూనే ఉన్నాయి. మన దౌర్భాగ్యం.

తిరుమల తిరుపతి దేవస్థానాల లడ్డు ప్రత్యేకత చెప్పే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఆ గోవిందుడి కి అక్కడి పురోహితులు ఎంతో భక్తి శ్రద్ధలతో, పదుల తరతరాలుగా వస్తున్న నియమ నిష్టలతో, వేద మంత్రాలతో నివేదన చేస్తారు. నివేదన పెట్టేటటువంటి పదార్ధాలలో లడ్డు ప్రత్యేకమైనది.

జగన్ ప్రభుత్వం ఆ లడ్డు తయారీ లో వాడే పరిశుద్ధమైన ఆవు నెయ్యి కి బదులు ఆవుకొవ్వు ని వాడారు.

జగన్ బాప్తిజం తీసుకున్నాక పెట్టుకున్న పేరు యెహోవా సేమ్యూల్ జగన్ మోహన్ రెడ్డి. జగన్ ఎన్నో వందల క్రిస్టియన్లను తిరుపతి తిరుపతి దేవస్థానాల లో పనికి పెట్టారు. ఎన్నో దశాబ్దాలు గా నందిని అనే కంపెనీ నుంచి తెప్పించే పరుశుద్ధమైన నెయ్యి ని లడ్డూ తయారీ లో వాడారు. జగన్ ప్రభుత్వం నాలుగేళ్ల క్రితమే ఆ కంపెనీ కాంట్రాక్టుని రద్దు చేఎసి నాసిరకమైన నేతినీ, పాం ఆయిల్ ని, ఆవుకొవ్వు నీ ప్రసాదం తయారీలో వాడారు. తిరుమల పూజారులు కంప్లయింట్ చేసినా జగన్ ప్రభుత్వం నియమించిన క్రిస్టియన్ అధికార్లు ఏమాత్రం పట్టించుకోలేదు.

ఆ ఆలయ పవిత్రతను ఇంత తీవ్రస్థాయి లో భగ్నం చేస్తూ ఆ దేవాలయం నుంచి వచ్చిన ఆదాయాన్ని చర్చీల కట్టడాలలో వాడారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. జగన్ ప్రభుత్వ కాలం లో తిరుమల తిరుపతి చుట్టూ పదుల సంఖ్యలో చర్చీ నిర్మాణాలు జరిగాయి.