జనసేనను పోలిన పార్టీ గుర్తులతో వేరే పార్టీలు. వైసీపీ హస్తం?

జనసేనను పోలిన పార్టీ గుర్తులతో వేరే పార్టీలు. వైసీపీ హస్తం?

జనసేన, జనసేన అధినేత పవన్ కల్యాణ్ గారు రాష్ట్ర అభివృద్ధి జరగాలని ఎంతో కృషితో, తెలుగు నేల మీద ప్రేమతో చేస్తున్న, చేసిన వారాహి యాత్రలు ఎంతగానో జనాలలోకి వెళ్లాయి, ఆ యాత్రల ప్రసంగాలను అర్ధవంతం గా మనసులలోకి ఎక్కాయి.

ఇది ప్రతిపక్షానికీ, ఇతరపార్టీలకు తెలియని విషయం కాదు. ప్రజలు ఎంతో పవన్ వైపు, జనసేన వైపు, జనసేన అభ్యర్ధులవైపు మొగ్గు చూఒపుతున్నారని తెలియని విషయం కాదు.

రాష్ట్రాన్ని మాత్రమే పాడు చేస్తే ఎలా? దరిద్రపు ఆలోచనలు ఎన్నో రకాలు గా ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని కూడా పాడు చేయాలన్నట్టుగా పవన్ కల్యాన్ పేరున్న వాళ్లను పిటాపురం లో ఇండిపెండెంట్ అభ్యర్ధులుగా, గ్లాసు ను పోలిన ఎన్నికల గుర్తులను రిజిస్టర్ చేస్కొని పోటీ చేయిస్తున్నారు. దీని వెనక వైసీపె చేతులున్నాయని ప్రజలు అనుకుంటున్నారు.