నన్ను జగన్ గురించి మంచిగా చెప్పమన్నారు.

నన్ను జగన్ గురించి మంచిగా చెప్పమన్నారు.

సొషల్ మీడియా ఇంఫ్లుయన్సర్స్ ను వైయెస్సార్సీపీ పార్టీ కొని వాళ్లచేత జగన్ గురించి; లేని, పూర్తి గాని పథకాల గురించి మంచి గా చెప్పించినట్లు తెలుస్తోందని వార్తలు వచ్చాయి.

కానీ గణేశ్వరి పిల్ల అనే అమ్మాయి స్కూల్ ఫంక్షన్ లో జగన్ పథకాల గురించి మాట్లాడటం, తరువాత నన్ను అలా చెప్పమన్నారు అని ఆమె చెప్పటం ముఖ్యాంశం అవుతోంది. అసలు ఏమాత్రం భయం లేకుండా వాళ్లు “అలా చెప్పమన్నారు” అని చెప్పడం అసలు జగన్ మీద ఏమాత్రం గౌవరం లేని పని గా తోస్తోందని జనాలు అనుకుంటున్నారు.

మాకు అమ్మ వొడీ నాన్నవొడీ ఏమీ రావు. మా ఫీజులు మేమే కట్టుకోవాలి. మళ్లీ ఏంటంటే… నేను ఆల్రెడీ పవన్ కల్యాణ్ అభిమానిని. నా సపోర్ట్ ఎవరికో ఇప్పటికే మీకు తెలుసు కదా? ఇప్పుడు నేను పరిపాలన బాలేదంటే రెండో రోజే టీ.సీ. కొరియర్ లో పంపిస్తారు. కాలేజు కి కూడా వెళ్లక్కర్లేదు. అట్లుంటది మరి. అర్ధం చేస్కోండి. నాకైతే మనీ లేదు. పైడ్ ప్రమోషన్ కాదు.

To see video, click below.