జనసేన అధినేత పవన్ కల్యాణ్ వాలంటీర్ వ్యవస్థ ఎంత పెద్ద అవ్యవస్థో, దానివలన జరుగుతున్న క్రిమినల్ పనులు, ఆడవారికి ఉన్న ప్రమాదాలు, డేటా చౌర్యం గురించి చెప్పిన ప్రతీ విషయం రోజు రోజుకీ తేటతెల్లమవుతున్నయి.
ఎన్నో సార్లు వాలంటీర్లు గానీ, ఆ వ్యవస్థ గానీ చేస్తున్న డేటా చోరీ గురించీ, దొంగతనాల గురించీ రోజూ వింటూనే ఉన్నాం. అలానే ఈ రోజు ఒక ఒంటరి మహిళ నివసిస్తున్న ఇంట్లో లక్షా పదివేల రూపాయల దొంగ తనం జరిగింది.
వాలంటీర్లకు వచ్చే జీతం 5,000/-. ఏమాత్రం సరిపోవు అవి. వాలంటీర్లకు ఏ ఇంట్లో ఎవరు ఒంటరిగా ఉన్నారు, ఎంత మంది ఉన్నారు, వాళ్ల ఆర్ధిక పరిస్థితి ఏంటి అనే విషయాలు తెలియటం కష్టం ఏం కాదు.
ఈ విషయాలు తెలుసుకున్న వాలంటీర్ ఆ ఒంటరిగా ఉన్న మహిళ అకవుంట్ నుంచి లక్షా పదివేల రూపాయలు దొంగతనం చేశాడు.
ఈ వాలంటీర్ అవ్యవస్థ గురించి ప్రతీ తెలుగు వాడికీ తెలియజెప్పిన పవన్ కల్యాణ్ గారికి ప్రతీ అంధృడూ ఆయన గురించి, ఆయన చేస్తున్న మంచి పనుల గురించిఈ, ఆయనే సీయెం ఐతే చేయబోయే పనుల గురించీ ఒక సారి ఆలోచించాలి.
తూర్పుగోదావరి జిల్లా:-
— మన ప్రకాశం (@mana_Prakasam) February 19, 2024
ఒంటరి మహిళ మార్తమ్మ బ్యాంకు ఎకౌంటు నుంచి ₹లక్షా పదివేలు కొట్టేసిన సేవారత్న వాలంటీర్ చిన్నారావు😓 pic.twitter.com/RK2P1ptqhl