జగన్ ప్రభుత్వం గురించి జయప్రకాశ్ నారాయణ్ గారు మాట్లాడిన మాటలు ఏ తెలుగు వాడు విన్నా… ఇప్పటికిప్పుడు ప్రభుత్వం మారితే బాగుణ్ను అనుకుంటాడు.
ఆయన జగన్ ప్రభుత్వాన్ని “తుగ్లక్” పరిపాలంతో పోల్చారు.
ఆంధ్రప్రదేశ్ [ప్రభుత్వం] గీత దాటిపోయింది. కనీస మర్యాదలు కూడా పాటించకుండా ఒక తుగ్లక్ రాజ్యం ఒక పక్కన. నువ్వు ఏం చేసినా అడ్డుకుంటా, బస్తీ మే సవాల్ అన్నట్టు ఉంది.
మీరు రాజధాని ని ఆపేయటం కావచ్చు. గ్రీన్-ఫీల్డ్ సిటీ ఆపటం కావచ్చు, పోలవరం జరగకుండా ఆపటక్ కావచ్చు.
పెట్టుబడులు ఐనా కూడా వస్తే వస్తారు అనే ధోరణి కావచ్చు. ఒక గూండా రాజ్యాన్ని తెస్తున్నారు అనే భావన కలిగింది.
Please open this Tweet and listen to what Jayaprakash Narayan garu said about Jagan’s government.
కేసిఆర్, చంద్రబాబు, రేవంత్ రెడ్డి ప్రభుత్వాలలో లోపాలు ఉన్నాయి కానీ వాటికి ఒక హద్దు ఉంది. ప్రస్తుతం జగన్ నాయకత్వంలో మాత్రం ఆంధ్ర ప్రదేశ్ లో అడ్డూ అదుపు లేకుండా తుగ్లక్ రాజ్యం, గూండా రాజ్యం నడుస్తుంది!
— JanaSena Party (@JanaSenaParty) February 20, 2024
- Dr. @JP_LOKSATTA గారు#YCPCriminalPolitics#HelloAP_ByeByeYCP… pic.twitter.com/SCAmGx8FY8