జగన్ ప్రభుత్వం: అబద్ధపు హామీతో అక్షరాలా లక్షా ఆరువేల కోట్ల సంపాదన

జగన్ ప్రభుత్వం: అబద్ధపు హామీతో అక్షరాలా లక్షా ఆరువేల కోట్ల సంపాదన

మద్య నిర్మూలం హామీ తో పదవిలోకొచ్చి మద్యం తోనే రికార్డ్ స్థాయి లో కేవలం “అన్ అకవుంటెడ్” డబ్బులు లక్షల కోట్లలో సంపాదించిన ప్రభుత్వం కేవలం జగన్ ప్రభుత్వం మాత్రమే. అదీ కాక… ఏ ఒక్క హామీని కూడా పట్టించుకోని ప్రభుత్వం కూడా ఇదే అని ప్రజలు నమ్ముతున్నారు.

“అన్ అకవుంటెడ్” ఎందుకంటే… ఆ మద్యం షాపుల్లో కేవలం నోట్లు మాత్రమే తీసుకుంటారు. డిగితల్ కరెన్సీ ని దేనినీ ఏక్సెప్ట్ చేయరు. ఎంత పన్ను కట్టాలి, ఏ అకవుంట్ కి ఈ డబ్బులు వెళ్తాయి అనే లెక్క లేనే లేదు. ఇలాంటి డబ్బు-లావాదేవీలు ఆర్ధిక వ్యవస్థ ను అత్యంత ప్రమాదకరం గా దెబ్బతీసేది. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఎంత అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆర్దిక మాంద్యం లో ఉందో తెలియని విషయం కాదు.

ఒకసారి ఈ క్రింద లెక్కల్ని చూడండి. ప్రభుత్వం మారాల్సిన సమయం వచ్చిందని ప్రజలు గట్టిగా విశ్వసిస్తున్నారు.