జగన్ ప్రభుత్వం నుంచి రాజధాని ఫైల్స్ సినిమాకి కి థియేటర్లో అడ్డంకులు

రాజధాని ఫైల్స్ సినిమా ప్రదర్శనపై ఇలా స్టే రాగానే అలా ధియేటర్లపైకి పోలీసుల దండయాత్ర
జగన్ ప్రభుత్వం నుంచి రాజధాని ఫైల్స్ సినిమాకి కి థియేటర్లో అడ్డంకులు

వ్యూహం, యాత్ర సినిమాలను విడుదల చేస్కోవచ్చు. కానీ వేరే వాళ్ల సినిమాలతో నే ప్రాబ్లం వస్తుంది “పిల్లలకి”.

రాజధాని ఫైల్స్ సినిమా విడుదల అయ్యింది. ప్రభుత్వానికి ఆ సినిమా నచ్చినట్లు లేదు. ఆ సినిమా స్క్రీనింగ్ ఆపాల్సిందని స్టే ఆర్డర్ తెచ్చారు.

రాజధాని ఫైల్స్  సినిమా ప్రదర్శనపై ఇలా స్టే రాగానే అలా ధియేటర్లపైకి పోలీసుల దండయాత్ర  

బలవంతంగా ప్రేక్షకులని బయటకు పంపే ప్రయత్నం  

కొన్ని చోట్ల సినిమా టిక్కెట్లు కొన్న వారు ధర్నా