ఎన్నికలలో గెలిచాక చేసేవి కనీసం ఒక్కటి కూడా లేదు. కానీ ఎన్నికల ముందు హామీలు మాత్రం ఆకాశాన్ని దాటి ఉంటాయి. జగన్ ప్రభుత్వ హామీలు అలానే ఉన్నట్టు ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
జనసేన పార్టీ ప్రజల కోసం ప్రభుత్వ అవింతీతి పనులను ఏనాటికానాడు ఎత్తి చూపుతూనే ఉంది. అదే క్రమం లో సిద్ధం సభల ద్వారా గానీ, మరి ఏ ఇతర మాద్యమాల ద్వారా గానీ ఇప్పటి ప్రభుత్వం ఎలక్షన్స్ వస్తున్న తరుణం లో మళ్లీ మళ్లీ హామీలు గుప్పిస్తోంది. అంతే కాక… రంగులు పూసి, షోకులు చేసి “మేము ఇవి చేశాం” అని చెప్పుకుంటోంది. ఆశ తో ఉన్న వోటరు నమ్మి మోసపోకుండా జనసేన లాంటి పార్టీలు వాటి మీద కప్పిన అందమైన ముసుగును తొలగించి నిజస్వరూపాన్ని తేటతెల్లం చేస్తాయి. అలాంటిదే ఈ క్రింది ట్వీట్ కూడా
ఇప్పటి ప్రభుత్వం ఎలక్షన్స్ వస్తున్న తరుణం లో మళ్లీ మళ్లీ హామీలు గుప్పిస్తోంది. అంతే కాక… రంగులు పూసి, షోకులు చేసి “మేము ఇవి చేశాం” అని చెప్పుకుంటోంది. ఆశ తో ఉన్న వోటరు నమ్మి మోసపోకుండా జనసేన లాంటి పార్టీలు వాటి మీద కప్పిన అందమైన ముసుగును తొలగించి నిజస్వరూపాన్ని తేటతెల్లం చేస్తాయి.
వైసీపీ ప్రభుత్వం ఏ మంచి పనీ చేయని విషయం అందరికీ తెలుసు. కానీ తెలిసిన విషయాన్ని అప్పుడప్పుడూ గుర్తు చేయాల్సిన అవసరం ఉంటుంది. జనసేన చేసిన చేస్తున్న పనుల్లో ఇదొకటి.
ఒక్క సారి ఈ క్రింద చూపించిన బొమ్మ చూడండి. వైసీపీ ప్రభుత్వం హామీలలో ఇవి కొన్ని మాత్రమే. కానీ చేసిన వాటితో ఏమన్నా పొంతన ఉందా?
ప్రజలు మాత్రం ప్రభుత్వం మారాల్సిన అవసరం ఉందని గట్టిగా అభిప్రాయ పడుతున్నారు.