ఎవరి వోట్లు కావాలంటే వాళ్ల గురించిన మేనిఫెస్టో, వాళ్ల కు కావల్సిన హామీలు ఇస్తారు రాజకీయనాయకులు. వేయెస్సార్సీపీ అందుకు మినహాయింపు కాదు. కానీ అసలు హామీలను నెరవేచారా లేదా అనేది ప్రశ్న. మాది రైతుల పార్టీ, రైతులకు మేము అండగా ఉంటాం అని చెప్పే పార్టీ ప్రతీ రైతుకూ 12,500 రూపాయలు ఇవ్వాలి కేంద్ర నిధులతో సహా. కానీ ఇస్తున్నది 7,500 మాత్రమే.
కానీ నిజాలు ఈ క్రింద పేర్కొన బడ్డాయి. చూడండి.
వైసీపీ మ్యానిఫెస్టో
పంట వేసే సమయానికి ప్రతీ రైతుకు 12,500.
వాస్తవ పరిస్థితి ఏంటంటే కేంద్రం ఇచ్చే 6000 కలిపి రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా కింద మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగా చెల్లించాల్సిన 12,500 కాకుండా కేవలం 7,500 చెల్లిస్తుంది.
పంట వేసే సమయానికి 18,500 పొందాల్సిన ప్రతీ రైతు ఏడాదికి 5000 నష్టపోతున్నాడు.
వైసీపీ మ్యానిఫెస్టో
— JanaSena Shatagni (@JSPShatagniTeam) February 19, 2024
పంట వేసే సమయానికి ప్రతీ రైతుకు 12,500.
వాస్తవ పరిస్థితి ఏంటంటే కేంద్రం ఇచ్చే 6000 కలిపి రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా కింద మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగా చెల్లించాల్సిన 12,500 కాకుండా కేవలం 7,500 చెల్లిస్తుంది.
పంట వేసే సమయానికి 18,500 పొందాల్సిన ప్రతీ రైతు… https://t.co/vgR7bAAJmk pic.twitter.com/QOlSYjfisW