YSRCP అధికారిక ట్విటర్ ఎకవుంట్ ఒక గందరగోళమైన ట్వీట్ వేసింది. జగన్ బొమ్మ చుట్టూ కొన్ని కంపీనీల లోగోలని తన చుట్టూ వేశారు. దాని అర్ధం ఏంటో తెలియక ఆంధ్ర ప్రజలు సతమతమవుతున్నారని వార్త.
-
అసలు దానర్ధం ఏంటి - ఆ కంపెనీలను జగన్ ఆంధ్ర ప్రదేశ్ కి తెచ్చాడా? - లేదు.
-
ఆ కంపెనీలు ఇంతకముందు లేవా మన ఆంధ్ర లో? - కాదు
-
ఆ కంపెనీలను తేబోతున్నాడా జగన్? - లేదు.
అసలు ఇంత ఫేక్ న్యూస్ ఏంటి ఒక అధికారిక ట్విటర్ ఎకవుంట్ నుంచి అని జనాలనుకుంటున్నారు. రోజు రోజుకీ ఈ పార్టీ మీద అసహ్యం జనాలకు పెరుగుతోందనీ… ఆ సిద్ధం సభ యొక్క ఆంతర్యం ఏంటో… ఆ జగన్ అసహనం ఏంటో జనాలకి అర్ధం కావట్లేదు.
CM @ysjagan's Mark In Industries ⚡
— YSR Congress Party (@YSRCParty) January 30, 2024
పారిశ్రామిక ఆంధ్రప్రదేశ్... సీఎం వైయస్ జగన్ తోనే సాధ్యం🏭#YSJaganDevelopsAP#YSJaganAgain#AndhraPradesh pic.twitter.com/UCxzkkWtZ8