Social Media Opinion: ప్రజల సొమ్ము అక్రమముగా మింగి వాటా దక్కలేదని వీధి పోరాటం చేస్తున్న అన్నా చెల్లెల్లు?

షర్మిల, జగన్ ల ఇంటి గొడవలు ఆంధ్ర ప్రజలకు అసహ్యాన్నీ, తల నొప్పినీ తెస్తున్నాయని అభిప్రాయం. ఇన్నాళ్లూ పవన్ కల్యాన్ మూడు పెళ్లిల్లని ఒక టెంప్లేట్ ఆన్సర్ గా పెట్టుకున్న జగన్, తన పార్టీ బృందం, వాలంటీర్లు ఇప్పుడు ఏ సమాధానమూ చెప్పలేని స్థితిలో ఉన్నారు.
Social Media Opinion: ప్రజల సొమ్ము  అక్రమముగా మింగి వాటా దక్కలేదని వీధి పోరాటం చేస్తున్న అన్నా చెల్లెల్లు?

సోషల్ మీడియా ప్రజల వాక్-స్వాతంత్ర్యపు హక్కుని ఎక్కువ గా వినియోగించుకునే లా చేసింది. ఏ నాయకుడు, నాయకురాలు (?) తప్పు చేసినా వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కడిగేస్తున్నారు.

వాళ్ల ఇంటి గొడవలు రాజకీయాల్లో కి తెచ్చి, ఒకళ్లమీద ఒకళ్లు కసి తీర్చుకునే అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారా ఈ అక్కా చెల్లెళ్లు అని జనాలు అభిప్రాయపడుతున్నారు.

అలానే షర్మిల, జగన్ ల ఇంటి గొడవలు ఆంధ్ర ప్రజలకు అసహ్యాన్నీ, తల నొప్పినీ తెస్తున్నాయని అభిప్రాయం. ఇన్నాళ్లూ పవన్ కల్యాన్ మూడు పెళ్లిల్లని ఒక టెంప్లేట్ ఆన్సర్ గా పెట్టుకున్న జగన్, తన పార్టీ బృందం, వాలంటీర్లు ఇప్పుడు ఏ సమాధానమూ చెప్పలేని స్థితిలో ఉన్నారు.

షర్మిల జగన్ మీద మాట్లాడుతున్న మాటలు ఏ మాత్రం జగన్ కు, జగన్ హోదాకూ సరియైన వి కాదనీ, ఎన్నికల వేళ ఈ తంతు జగన్ కు అస్సలు కలిసొచ్చేలా లేదనీ అభిప్రాయం.

అదీ కాక, “సిద్ధం” సభ అత్యంత దారుణం గా, ఏ మాత్రం ప్రజల నుంచి ఆసక్తి ని పొందలేక పోయిందని జనాలు అభిప్రాయం.