జనసేన, పవన్ కల్యాణ్ FAKE ప్రొఫైల్ పిక్స్ తో వైసీపీ మూకలు ట్విటర్ గోల

జనసేన, పవన్ కల్యాణ్ FAKE ప్రొఫైల్ పిక్స్ తో వైసీపీ మూకలు ట్విటర్ గోల

జనసేన, పవన్ కల్యాణ్ ప్రొఫైల్ పిక్స్ తో వైసీపీ మూకలు ట్విటర్ గోల ని సృష్టిస్తోందని తెలుస్తున్నట్టుంది ప్రజలకి.

కొన్ని వందల ట్విటర్ ప్రొఫైల్స్ ఫిబ్రవరి 2024 నెలలోనే క్రియేట్ చేసి, వాటికి జనసేన, పవన్ కల్యాణ్ ఫొటోల్ని పెట్టి, ప్రొఫైల్ పేరు లో ఝ్శ్ఫ్ అనీ, జనసేన అనీ పెట్టి పవన్ కల్యాణ్, టీడీపీ పార్టీలకు, వారి పొత్తు సమీకరణాల గురించీ వ్యతిరేకంగా రాస్తూ… మా వోటు జనసేన కి కాదు, జగన్ కే అని ఫేక్ ప్రొఫైల్స్ తో గొడవ సృష్టిస్తున్నాయి.

… మా వోటు జనసేన కి కాదు, జగన్ కే అని ఫేక్ ప్రొఫైల్స్ తో గొడవ సృష్టిస్తున్నాయి (ఈ వైసీపీ ఫేక్ ప్రొఫైల్స్).

జనసేన, టీడీపీ మద్దతుదార్లు అప్రమత్తం గా ఉండి గొడవలకు పోకుండా, పవన్ కల్యాణ్ గారు చెప్పిన మాటల్ని శ్రద్ధగా అర్ధం చేస్కోవాల్సిన అవసరం ఉంది.