జనసేన అధినేత పవన్ కల్యాణ్ తొలి అబ్యర్ధుల పేర్లని విడుదల చేశారు. పార్టీ లో వ్యూహం ఆరోగ్యకరం గా, మరిత్న ఆశా జనకంగా ఉందని వార్త. జనసేన మద్దతుదారులు, ప్రజలు హర్షాన్ని వ్యక్తం చేశారు.
జనసేన పార్టీ తొలి జాబితా అభ్యర్థుల వివరాలు..
- తెనాలి - శ్రీ నాదెండ్ల మనోహర్ గారు.
- నెల్లిమర్ల - శ్రీమతి లోకం మాధవి గారు
- అనకాపల్లి - శ్రీ కొణతాల రామకృష్ణ గారు
- రాజానగరం - శ్రీ బత్తుల బలరామ కృష్ణ గారు
- కాకినాడ రూరల్ - శ్రీ పంతం నానాజీ గారు