జగన్ అన్న ను జైల్ నుంచి కాపడటానికి షర్మిల, విజయమ్మ పట్టుకోని కాలు లేదా?

షర్మిల మాటలను ఆ యేసునాథుడే ఆపాలి అని జగన్ మరియు తన బృందం భావిస్తున్నట్లు వినికిడి. షర్మిల మాటలు వైయెస్సార్సీపీ కోటలో దావానలం లా వ్యాపించిందని లోపలి మనుషుల అభిప్రాయం.
జగన్ అన్న ను జైల్ నుంచి కాపడటానికి షర్మిల, విజయమ్మ  పట్టుకోని కాలు లేదా?

షర్మిల మాటలను ఆ యేసే ఆపాలి అని జగన్ మరియు తన బృందం భావిస్తున్నట్లు వినికిడి.

జగన్ తన చెల్లెలిని శత్రువు చేసుకొని పెద్ద తప్పు చేశాడనీ, తన తల్లీ చెల్లెళ్ల ఉసురు ఉంటుందేమో అని ప్రజలు అనుకుంటున్నారు. షర్మిల మాట్లాడే మాటలు చూస్తుంటే జగన్ తన చెల్లెలినీ, తన తల్లినీ ఏ మాత్రం గౌరవించలేదని అర్ధం అవుతున్నట్లుంది.

కానీ… చాలా మంది ఇవన్నీ కుటుంబాల్లో చాలా సాధారణమనీ, ఇంటిలోని విషయాలను అలా బయటపెట్టటం సమంజసం కాదనీ అంటున్నారు. ఈ మాటలు వినపడుతుంటే… అవినీతి గురించిన ప్రశ్న వచ్చిన ప్రతీ సారీ “ఆ కోక కోలానే కావాలి” అన్నట్టు, “ఆవు కథ” చెప్పినట్టూ, జగన్ పవన్ కల్యాణ్ గారి ప్రస్తావన తేలేదా అని కూడా అంటున్నారు.

జగన్ మాత్రం “సిద్ధం” సభ లో ఏదో ఊగిపోతూ మాట్లాడినా… అస్సలు ఏ మాత్రం జనాలకు అది ఎక్కట్లేదనీ సమాచారం.