నాగబాబు: రాష్ట్రం లో దిగజారిన లా అండ్ ఆర్డర్

మాడుగుల నియోజకవర్గం ఆత్మీయ సమావేశంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు గారు
నాగబాబు: రాష్ట్రం లో దిగజారిన లా అండ్ ఆర్డర్

మాడుగుల నియోజకవర్గం ఆత్మీయ సమావేశంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు గారు ప్రసంగించారు. పవన్ కల్యాణ్ గారి కార్య వర్గం గురించీ, వారి వారి యొక్క పార్టీ ఏ విధం గా రాష్ట్ర భవిష్యత్తు ఉన్నత దిశగా తీసుకెళ్తామని చెప్తూనే జగన్ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు పనులను గుర్తు చేశారు.

ఈ ఆత్మీయ సమావేశం కి హాజరయిన వారు శ్రద్ధ గా వినటం ఆనందాన్ని కలిగించే విషయం.

నాగబాబు గారు మాట్లాడుతూ పేర్కొన్న విషయాలలో కొన్ని…

  • రాష్ట్రాన్ని బిర్యానీ ప్లేట్ లా చేసి వైసీపీ నాయకులు మింగేస్తున్నారు

  • గంజాయికి కేరాఫ్ గా రాష్ట్రాన్ని తయారు చేశారు

  • మాడుగుల ప్రాంతంలో 6 రిజర్వాయర్లు ఉన్నా రైతుల కష్టాలు తీరడం లేదు

  • గుంతల రోడ్లతో ప్రజల ప్రాణాలు పోతున్నాయి

  • రాష్ట్రంలో దిగజారిపోయిన లా అండ్ అర్డర్ ను సరిచేస్తాం