ఎన్నికలు దగ్గరకొస్తున్నాయి. సర్వేలొస్తున్నాయి. ఆంధ్రా సెంట్రల్ కొంచం లేటు గా వస్తుంది. కానీ ఖచ్చితమైన, నిజాయితీ ఐన సర్వేతో ఆంధ్ర రాష్ట్ర ప్రజల అసలు సిసలైన నాడీని తెలిపే సర్వే చేసింది.
సర్వే లో అన్ని వర్గాల ప్రజలూ, ఎన్నో రకాల జీవన విధానాలలో ఉన్నవాళ్లూ, చదువుకున్న వాళ్లూ, చదువుకోని వాళ్లూ, రైతులూ, టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులూ, విద్యార్ధీ విద్యార్ధినిలూ ఉన్నారు.
సర్వే వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

ఈ సర్వే ఒక్క ముఖ్య ఉద్దేశ్యం అన్ని వర్గాల ప్రజల నుంచి వారి అభిప్రాయాన్ని సేకరించటం. ఈ సర్వే డిసెంబర్ 1, 2023 న ప్రారంభం అయ్యి, జనవరి 31, 2024 న ముగిసింది. వివిధ అసెంబ్లీ స్థానాలలో ఉన్న వివిధ ప్రభుత్వ, ప్రయివేటు వృత్తులలో ఉన్న 10,000 మంది దగ్గరి నుంచి అభిప్రాయాలు సేకరించాం.
వయసు వారీగా 18 పైన మరియు 85 లోపల ఉన్న వారిని అడిగాం. అడిగిన వారిలో, సోడా బండి నడుపుకునే వారు, హోటెల్ నడుపుకునే వారు, పెయింటర్లు, తాపీ మేస్త్రీలు, స్కూలు టీచర్లు, లాయర్లు, డాక్టర్లు, ఆడవారు, పూలమ్మేవారు, పాలు పోసేవారు, ఇంజనీరింగ్, మెడికల్ మరియు ఎకనామిక్స్ చదివేవారు, ఇలా మొత్తం 78 రకాల వారు ఉన్నారు.
వీరిలో రిటైర్ అయిన టీచర్లు, లాయర్లు, డాక్టర్లు, ఎంజీవోలు ఎంతో మక్కువతో సవివరం గా వారి అభిప్రాయాలు తెలిపారు.
ఈ సర్వే ఫలితాలలో +/- 5 నుంచి 8 సీటల వరకూ ఉండవచ్చు.
మేము చేసిన సర్వే లో సేంపుల్ కారణాలు ఈ క్రింద చెప్పబడ్డాయి.
వర్గం | మొగ్గు ఎటువైపు | కారణం |
---|---|---|
చదువుకున్న వారు | జనసేన, టీడీపీ కూటమి | YSRCP ప్రభుత్వం ఏ మాత్రం అభివృద్ధి వైపు దృష్టి సారించకపోవటం |
తాపీ పని చేసేవారు, రైతులు, డ్రైవర్లు మొదలైన వారు | జనసేన, టీడీపె కూటమి | YSRCP ఏమాత్రం రోడ్లను గానీ, వాటికి సంబంధించిన వాటి పైన ఏమాత్రం పని చేయకపోవటం |
లెక్చరర్లు, టీచర్లు, ప్రయివేటు ట్యూషన్ వారు, లాయర్లు | టీడీపీ, జనసేన కూటమి | YSRCP ఫ్రీస్కీముల వలన కలిగే నష్టాలను అర్ధం చేసుకున్న వారు ఎందుకు వైయెస్సర్సీపీ ని మొగ్గు చూపుతారు? |
ఆటో డ్రైవర్లు, పళ్ల వ్యాపారస్థులు, మొదలైన వారు | జనసేన, టీడీపీ కూటమి | YSRCP రోడ్లు బాగు చేయకపోవటం, ఏమాత్రం ప్రభుత్వం నుంచి ఆశించినంత పథకాలు కానీ, అవసరాలను తీర్చే కనీస వ్యవహారాలను పక్కన పెట్టటం |
గృహిణులు | జనసేన, టీడీపీ కూటమి | YSRCP అత్యధిక నిత్యావసర వస్తువులు, కరెంటు, నీరు, సిలిండర్లు, నిత్యావసర వస్తువుల అధిక రేట్లు |