పిఠాపురం లో అక్రమ మద్యం పట్టివేత. వైసీపీ నేతల మీద సందేహం?

పిఠాపురం లో అక్రమ మద్యం పట్టివేత. వైసీపీ నేతల మీద సందేహం?
పిఠాపురం లో అక్రమ మద్యం పట్టివేత. వైసీపీ నేతల మీద సందేహం?
  • పిఠాపురం జగ్గయచెరువులో అక్రమ మద్యం పట్టివేత.
  • ఒక ఇంటిలో నిల్వ ఉంచిన మద్యాన్ని స్వాదీనం చేసుకున్న ఎస్ ఈ బీ అధికారులు.
  • సుమారు 60 కేసులు పైనే పట్టుక్కున్న అధికారులు..

కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం లో ఎన్నికల్లో భాగంగా ప్రజలకు పంచడానికి అక్రమంగా నిల్వ ఉంచిన మద్యాన్ని ఎక్సైజ్‌ సిఐ మరియు గొల్లప్రోలు ఎస్సై సీజ్ చేశారు..

వారికొచ్చిన సమాచారం ప్రకారం పలుచోట్ల దాడులు నిర్వహించారు..

పిఠాపురం జగ్గయ్య చెరువు, పద్మశాలి పేట, శ్రీ దత్త నగర్ మరియు కుమారపురం గ్రామం లో అక్రమ మద్యాన్ని గుర్తించారు..

సుమారు 1200 కేసుల మద్యాన్ని వారు గుర్తించారు..

ఈ అక్రమ మద్యం నిల్వ ఉంచిన ఇళ్ళు వైసీపీ సమీప బంధువులుదిగా అనుమానం.