క్రిమినల్ కేసులు: ఓవైసీ-5, మాధవి-0

క్రిమినల్ కేసులు: ఓవైసీ-5, మాధవి-0

ఓవైసీ మీద మాధవీలత ధ్వజమెత్తి నిర్విరామంగా, జనరంజకంగా ప్రచారం చేస్తున్నారు. ఎన్నో దశాబ్దాలుగా ఓవైసీ తన నియోజకవర్గానికి ఏ రకమైన అభివృద్ధి చేయకపోగా, తన కుటుంబాన్ని మరింత రోజు రోజుకీ అభివృద్ధి చేసుకోగా… మాధవీలత కోవిడ్ టైం లో చేసిన సేవలు ఓవైసీ తన జీవితకాలం లో చేసిన సేవలను మించి జరిగాయి.

నామినేషన్ దాఖలు చేసిన సంధర్భం లో అబ్యర్ధులు వారి వారి ఆస్తి వివరాలనూ, చదువునూ, క్రిమినల్ చరిత్ర నూ స్పష్టం చేయాల్సి ఉంటుంది. ఈ క్రమం లో వెలుగు చూసిన వివరాలు ఇవి.

మాధవీలత మీద క్రిమినల్ కేసులు: 0, ఓవైసీ - 5

మాధవీలత ఆస్తి: 225 కోట్లు, ఓవైసీ - 23 కోట్లు (మాత్రమే అట)

మాధవీలత మాస్టర్స్ చదివారు, ఓవైసీ - మాస్టర్స్ చదివారు

దశాబ్దాలు గా రోగాలతో, పారిశుభ్రలోపంతో, నిరుపేదరికం లో ఉన్న నియోజకవర్గానికి మంచి రోజులు మాధవీలత గారైనా తెస్తారని ఆశిద్దాం.