
వైయెస్సార్సీపీ అధికారం లో కి రావటానికి చేయని ప్రామిస్ లేదు. చెప్పని మాటలేదు. కేవలం గెలవటానికి మాత్రమే కల్లబొల్లి ప్రామిస్ లు చేసింది. అదేవిధం గా ఇప్పుడు ఈ సిద్ధం సభలలో మళ్లీ అబద్ధాల వాగ్దానాల పరంపర కొనసాగుతూనే ఉంది.
ట్విటర్ లో ప్రజలు ఈ ట్వీట్ ని తెగ షేర్ కొడుతున్నారు.

వైసీపీ పాలనలోని కొన్ని అద్భుత ఘట్టాలు,ఆణిముత్యాలు
— Tyler Durden 🥛 (@TylerDurden_) January 31, 2024
Share this across pic.twitter.com/1AjPAFbScE