వారాహి యాత్రలు ఎందుకు అంత విజయవంతమయ్యాయో తెలియాలంటే వాటిని ఒక్కసారి విన్నా తెలుస్తుంది. పవన్ కల్యాణ్ గారు కేవలం సబ్జెక్ట్ ని చదివి, కూలంకషంగా సాక్ష్యాలు, నివేదికలు తెలిశాకనే జగన్ ప్రభుత్వం మీద విమర్శలు చేశారు.
> 4 ఏళ్లలో 43,340 మంది మహిళలు అదృశ్యం
> 2018తో పోలిస్తే 2022లో దాదాపు 75% పెరిగిన మహిళల మిస్సింగ్ కేసులు
"నీకొక్క ఛాన్స్ ఇస్తే" ఇదీ నువ్వు చేసిన నిర్వాకం
!
Source: NCRB
> 4 ఏళ్లలో 43,340 మంది మహిళలు అదృశ్యం
— JanaSena Party (@JanaSenaParty) February 21, 2024
> 2018తో పోలిస్తే 2022లో దాదాపు 75% పెరిగిన మహిళల మిస్సింగ్ కేసులు
"నీకొక్క ఛాన్స్ ఇస్తే" ఇదీ నువ్వు చేసిన నిర్వాకం @ysjagan!
Source: NCRB#HelloAP_ByeByeYCP#NeekokkaChanceisthe#YCPCriminalPolitics#APElections2024 pic.twitter.com/d1Cde0n9eb