By Suresh Reddy
వైయెస్సార్సీపీ ‘సిద్ధం’ సభ ఆద్యంతం అహంకారపూరిత చేష్టలతో, దేని కోసం కశి తీర్చుకోవాలో తెలియని వ్యక్తిత్వం తో, అతి నీచమైన ప్రక్రియ పంచింగ్-బ్యాగ్ ప్రహసనాలతో సాగిందనీ, అదే సమయం లో రా-కదలిరా సభ ప్రజల మేల్కొలుపు లా ఉందనీ… దరిద్రపు పాలనకు చరమగీతం పాడటానికిపిలుపునిచ్చేలా ఉందనీఎ… తెలుగు ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
ఎన్నికలు రానున్న సమయం లో, వైయెస్సర్సీపీ తన అసహనాన్నీ, ఆత్మవిశ్వాసం లేని తనాన్నీ ఎన్నో రకాలు గా మేకపోతు గాంభీర్యం తో ఆత్మన్యూనతా వ్యక్తిత్వం లో ఏం చేస్తున్నారో తెలియనటువంటి ప్రవర్తన ను సాగించిన తీరు ప్రజలకు నచ్చటంలేదని వార్త.
ఈ రాబోయే ఎన్నికలు ఆంధ్ర రాష్ట్రానికీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకూ ప్రయోజనాలకూ, తద్వారా దేశ భవిష్యత్తును కాపాడే మార్గానికీ ఎంటొ అవసరమైనవి.
వేరొక వర్గం వారు ఐతే మరీ ముందుకెళ్లి, జైలు శిక్షను తప్పించుకోవాలంటే ఆ నాయకుడు పదవిలో కొనసాగాల్సిన అవసరం ఉందనీ… ఆ భయం తో నే తన పార్టీనీ, కార్య వర్గాన్నీ, సపోర్టర్లను ఉన్ముఖం చేయటానికె ఎలాంటి పనైనా చేస్తున్నాడనీ అంటున్నారు.
చూద్దాం. ఎన్నికల వేడి బాగా పెరుగుతోంది.