<meta content=”పిఠాపురం “వారాహి విజయ భేరి” బహిరంగ సభ” property=”og:title”>
పవన్ కల్యాణ్ గారు మరలా తన వారాహి విజయ యాత్రను ప్రారంభ్బించారు. మంచి శకునం గా తను పోటీచేయబోయే పిటాపురం నుంచే ఈ యాత్ర ను ప్రారంభించారు.
పవన్ కల్యాణ్ గారిని పిటాపురం నేల, పిటాపురం వాసులు తన అర్హతకు ఏమాత్రం తగ్గకుండా ఘన స్వాగతాన్ని పలికాయి. కిలోమీటర్ల పొడవునా జనాలు తండోపతండాలుగా వచ్చి తన వెంట నడిచాయి.
పిటాపురం లో జనసేనాని పవన్ కల్యాణ్ నిర్వహించిన సభ ఆద్యంతం జనవాహినిని కదిలించేలా, ఇప్పటి ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా సాగింది. రాబోయే కాలం లో పిటాపురం జనసేనాని ని ఉన్నత స్థానం లో ఉంచుతుందనటంలో సందేహం లేదు.