Janasena song making rounds - ఆంధృడవని అనిపించు! పవనన్న ను గెలిపించు!!

Catchy and inspiring song of Janasena has been making rounds in social networks and WhatsApp. Listen to it.

Listen out to this song that has been making rounds in WhatsApp shares and Twitter. This song is super catchy and yet informative about the failures of Jagan’s government.

  • The song is sung and composed by P. Raghu of ‘Relare Rela’ fame.
  • Lyrics were penned by Krishan Kumar (Village Veerayya)
  • Music Arrangement by Ajay Arasada
ఓరన్న మాయన్న , సీమలోన సిన్నన్న
జనసేన జై ఆని జెండా ఎత్తు
పవనన్న సై ఆని కథమే తొక్కు
మతిలేని పాలనకి మంటె పెట్టు
మన బ్రతుకులు మార్చే దండోరా కొట్టు
పరశురాముదొచ్చినాడురో సూడన్న
ప్రజలకొరకు నిలిచాడు రో పవనాన్న
సింహమయ్యి కధిలినాడురో మాయన్న
గాజుగ్లాసుకోటు వెయ్యరో పెద్దన్న

ఒలప్ప మాయప్ప ఉద్ధానం గున్నప్ప 
కిడ్నీ రోగుల అండ గ నిలిసి 
భవన కార్మికుల ఆకలి సూసి
ఆ బాధలు తనవంటు తనసొంతం సేసినాడు 
సింహమాయ్యి కదిలాడు రో 
పరశురాముదొచ్చినాడురో సుడన్న 
ప్రజల కొరకు నిలిసాడు రో 
సిమహామయ్యి కధిలినాడు రొ
మాయన్న గాజగ్లాసుకోటు వేయ్యారో పెద్దన్న. 2

ఒలమ్మ సిన్నమ్మ కోనసీమ పెద్దమ్మ 
లెక్కలేని ఈ పాలన లోన
ముక్కలైన చెల్లెలి కోసం
ఈ దిక్కుమాలిన రాజ్యం లోన
అరే అన్నదాతలా ఆయువు కోసం
అండ దండ నిలిచినాడు
అక్రమాలు కడిగినాడు 

పరశురాముదొచ్చినాడురో సుడన్న 
ప్రజల కొరకు నిలిసాడు రో 
సిమహామయ్యి కధిలినాడు రొ
మాయన్న గాజగ్లాసుకోటు వేయ్యారో పెద్దన్న. 2

ఓరాన్న మాయన్న అలుపొచ్చిన అంద్రన్నా
అష్ట కష్టాల పాలు అవ్వొద్దన్న
ఈ రక్కసుల వలలో చేప అవ్విద్ధన్న
మన పిల్లల బతుకు బాగు సూడలన్న
ఆంధ్రుడవని అనిపించు2
పవనన్నని గెలిపించు 
జనసెన పాలన వస్తే మాయన్న
జనం పాలనొస్తుందన్నో పెద్దన్న
జనసెన పాలన వస్తే మాయన్న
జనం పాలనొస్తుందన్నో పెద్దన్న
పరశురాముదొచ్చినాడురో సుడన్న 
ప్రజల కొరకు నిలిసాడు రో 
సిమహామయ్యి కధిలినాడు రొ
మాయన్న గాజగ్లాసుకోటు వేయ్యారో పెద్దన్న. 2
గాజుగ్లాసుకోటు వెయ్యారో పెద్దన్న