
జగన్ ఈ మధ్య మాట్లాడిన తీరు వైసీపీ శ్రేణుల్లో భయాన్ని కలిగించిందనీ, ఆత్మ విశ్వాసం పూర్తిగా కోల్పోయేలా చేసిందని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు.
జగన్ మాట్లాడుతూ… “నో రిగ్రెట్స్… ఈ రోజు పదవి దిగిపోయినా ఏమాత్రం బాధ పడను…”.
పవన్ కల్యాణ్ కు అత్యంతంగా పెరుగుతున్న ప్రజాదరణ, వైసీపీ ప్రభుత్వం మీద రోజురోజుకూ పెరుగుతున్న అసహనం ఈ మాటలు మాట్లాడించినదని జనాలు మాద్యమాలలో మాట్లాడుకుంటున్నారు. 175 సీట్లు గెలుచుకుంటాం అనే మాట నుంచి, ఇప్పటికిప్పుడు దిగిపోయినా పర్లేదు అనే స్థాయికి వైసీపీ ఆత్మవిశ్వాసం దెబ్బ తినింది.
పవన్ కల్యాన్ ప్రప్రథమమైన భూమ పోషించారు వైసీపీ ని ఈ పరిస్థితి కి తీసుకురావటానికి అని ఎంతో మంది అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఏమైనా… ఆంధ్ర ప్రదేశ్ కు మంచి రోజులు మున్ముందు ఉన్నాయని కూడా ప్రజలు ఆశతో ఎదురు చూస్తున్నారు.