ఆంధ్రా అప్పుల ఊబి గురించి జాతీయ మీడియా లో చర్చ. ఎడతెరపి లేకుండా జగన్ ఫ్రీస్కీముల హామీలు.

ఆంధ్రా అప్పుల ఊబి గురించి జాతీయ మీడియా లో చర్చ. ఎడతెరపి లేకుండా జగన్ ఫ్రీస్కీముల హామీలు.

ఏమాత్రం భవిష్యత్తు మీద ముందు చూపు లేకుండా కేవలం మళ్లీ గెలవాలని రాజకీయాలు చేస్తున్న పార్టీ వైయెస్సార్సీపీ పార్టీ.

ఫ్రీ స్కీముల రూపం లో ఎంత అభివృద్ధి పోయి రాష్ట్రం ఎలాంటి అప్పుల ఊబిలో కూరుకుపోతోందో అని ఆలోచించే నాయకుడు ఒక్కడన్నా కనీసం జగన్ చెవిలో చెప్తే తను అసలు వింటాడా అనిపిస్తుంది.

వైయెస్సర్సీపీ పుణ్యమా అని ఆంధ్ర ప్రదేశ్ అప్పుల లిస్ట్ ఇప్పుడు నేషనల్ మీడియలో ప్రాముఖ్యత వహించిన న్యూస్. చూడండి ఈ వీడియో. కనీసం చదువుకున్న వాళ్లైనా ఆలోచించి వోటు వెయ్యండి.