వైసీపీ పార్టీ చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. 5 ఏళ్లలో ఏ ఒక్క ప్రెస్ మీట్ పెట్టని జగన్ సిద్ధం సభ కు బయటకు వచ్చాడు (ఎవరూ ప్రశ్నలు అడగరు కదా?).
ఇక హామీల హామీలు ఇస్తున్నడు ఆంధ్ర రాష్ట్రం మీద సిబిల్ నివేదిక అప్పుల్లో కూరుకున్న రాష్ట్రం గా ప్రకటించినా సరే. ఏ మాత్రం అభివృద్ధి మీద దృష్టి సారించని ప్రభుత్వం, లిక్కర్ షాపుల్లో డిగిటల్ కరెన్సీ కూడా తీస్కోకుండా (టాక్స్ కట్టాలి, మళ్లీ అకవుంట్స్ బయటప పడతాయి) కేవలం నోట్లు మాత్రమే తీస్కునే అవకాశం ఇచ్చిన ప్రభుత్వం అసలు రాష్ట్రానికి మంచి ఏమాత్రం చెస్తుందని ప్రజలౌ అభిప్రాయ పడుతున్నారు.
సత్యమేవ జయతేఎ అన్నట్లుగా… నిజాలు బయటకు వస్తూనే ఉంటాయి. అసత్యాలకు ఆర్భాటం వేగం ఎక్కువ. ట్విటర్ లో సిద్ధం సభల కారణం గా, సోషల్ ఇంఫ్లుయన్సర్లను కొన్న కారణాలకి కనపడుతున్న హడావుడి కొంచం జుగుప్స గా ఉన్నా… వైసీపీ గురించి ఎక్కువగానే ఉన్నాయి ప్రచారాలు.
కానీ నిజాలు ఈ క్రింద పేర్కొన బడ్డాయి. చూడండి.