పిఠాపురం మండలంలో జనసేనాని రోడ్ షో
April 29 ఉదయం 8 గంటలకు పిఠాపురం మండలంలోని గ్రామాల్లో రోడ్ షో ద్వారా పర్యటించి, ఎన్నికల ప్రచారం చేయనున్న జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కల్యాణ్ గారు.
మొదటిగా
- చెందుర్తి జంక్షన్ దగ్గర బయలుదేరి
- వన్నెపూడి
- కొడవలి
- వెల్దుర్తి మీదుగా
- గోకివాడ,
- జమ్ములపల్లి మీదుగా మరియు
- విరవాడ
- విరవ మొదలైన ప్రాంతాల మీదుగా
- కుమారపురం చేరుకుంటారు.
Please see the below image for the complete route and village/town/city names.