Pawan Kalyan: మన సుందరమైన ఉప్పాడ నిత్యం శుభ్రం చేద్దాం పరిశుభ్రంగా ఉంచుదాం

Clean Pithapuram - Green Pithapuram. మన సుందరమైన ఉప్పాడ నిత్యం శుభ్రం చేద్దాం పరిశుభ్రంగా ఉంచుదాం
Pawan Kalyan: మన సుందరమైన ఉప్పాడ నిత్యం శుభ్రం చేద్దాం పరిశుభ్రంగా ఉంచుదాం

ఆంధ్రప్రదేశ్ రోడ్ల పరిస్థితి అంతంతమాత్రమే. ఆంధ్రప్రదేశ్ రోడ్ల పరిస్థితి గురించి రాని వార్త లేదు, కమెంట్ చేయని వ్యక్తి లేడు, ఇబ్బండి పడ్డ మనిషిలేడు.

ఒక వ్యవస్థ కనీస బాధ్యతలను నెరవేర్చలేని సమయం లో, పిఠాపురం లో పోటీచేయబోయే మన పవన్ కల్యాణ్ గారు పిటాపురం ని ఇంకా సుందరం గా తీర్చిదిద్దుకోవటానికి పిలుపునిచ్చారు. ఈ ఆలోచనను వివేకవంతులు, యువకులు, ఆడవారు ఎంతో మెచ్చుకుంటున్నారు.

ఈయన సీయెం ఐతే ఇంకా ఎంత బాగుంటుందో అని అనుకుంటున్నారని వార్త.