జగన్ మీద దాడి తనే చేయించుకున్నాడని ప్రజలు అనుకుంటున్నారట?

People are suspecting that the attack on jagan is staged and not real
జగన్ మీద దాడి తనే చేయించుకున్నాడని ప్రజలు అనుకుంటున్నారట?

“ఓహో ధీరుడు… ఆహా ధీరుడు… అని పొగడటం దేనికి? అసలు ఏం జరిగిందని? కొంచం నుదురు మీద చరమం లేస్తేనే ఇంత గొడవా? మనుషుల్ని తాగుబోతుల్ని చేసి, సోమరులను చేసి, ఉద్యోగాలు గాలికి వదిలేసి న వాళ్ల జీవితాలు లెక్క లేదు గానీ కొంచం చర్మం తోలు లేస్తే ఇంత హీరో నా?… అసలు ఇది ఎన్నికల కోసం జరిగిన నటన అయ్యుంటుంది కదా? మనం ఎన్ని చూడలేదు ఇలాంటి నాటకాలు?”

అని ప్రజలు అనుకుంటున్నారు.

అదీ కాక… జగన్ కు గజమాల వేస్తున్న తరుణం లో ఆ గొలుసు కు ఉన్న కొక్కెం తగిలి రక్తం కారింది గానీ ఆయన మీద ఎటాక్ ఏమీ జరగలేదు అని కొందరు అంటున్నారు.