రౌడీ పనులు చేసేవాడు ప్రజలకు మంచి చేస్తాడా?

రౌడీ పనులు చేసేవాడు ప్రజలకు మంచి చేస్తాడా?
రౌడీ పనులు చేసేవాడు ప్రజలకు మంచి చేస్తాడా?

అవినీతి రహిత భారతదేశం మన అందరి కల. ఈ కల సాధన కావాలంటే ప్రతీ వ్యక్తి తన వంతు కృషి తను చేయాలి. పవన్ కల్యాణ్ గారు అన్నట్టు గా సామాజిక బాధ్యత కంటే వ్యక్తి గత బాధ్యత ఎంతో అవసరం, ముఖ్యం.

ఈ వ్యక్తిగత బాధ్యత పవన్ కల్యాణ్ గారు తను ఎప్పుడూ పాటించే ముఖ్య నియమం. ఆంధ్ర ప్రదేశ్ విడిపోయినప్పుడు ఆవేదనను, పెల్లుబికిన బాధను వివరించి చెప్పిన మొట్ట మొదటి వ్యక్తి ఆయన. అంతేకాక ప్రతీ సారీ “జైహింద్” అనే నినాదాన్ని ప్రతీ తెలుగువాడి చేత మళ్లీ పలికించిన వ్యక్తి, నాయకుడు.

పవన్ కల్యాణ్ గారు ఇలా ఉంటే మన రాష్ట్ర ముఖ్య మంత్రి గారి మీద కొన్ని పదుల కేసులున్నాయి. అంతేకాక తన కేడర్ లో ఉన్న నాయకులలో 75% పైగా అందరూ నేర చరిత్ర ఉన్న వారే.

వైసీపీ పార్టీ అధినేత జగన్ తన అబ్యర్ధులను పరిచయం చేసే వారి గురించి నిజాన్ని తెలిపే ఈ పోస్టు ను పవన్ కల్యాణ్ గారు ట్విటర్ వేదిక గా మనతో పంచుకున్నారు.

మన రాష్ట్ర బాగు కోసం సరైన వ్యక్తులను ఎంచుకోండి.