ఇకపై జగన్ తో ఆడుదాం ఆంధ్ర!
“అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని వెనక్కు నెట్టి, అన్ని వర్గాలను రోడ్డున పడేసిన వైసీపీ దండుపాళ్యం గ్యాంగును రానున్న ఎన్నికల క్రీడలో ప్రజలు చిత్తుగా ఓడించి, రాష్ట్రం నుండి తరిమికొట్టి, ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకుని, తమ సత్తా చాటుతారని ఆశిస్తున్నాము” అని పవన్ కల్యాణ్ గారు పేర్కొన్నారు.
ఎన్నికల వేడి పెరుగుతున్న సమయం లో, పవన్ కల్యాణ్ గారు ఆయన వైఖరిలో నిజాలను మాట్లాడుతున్నారు. జనసేన శ్రేణులన్నీ ఎంతో ఉత్సాహం గా పని చేస్తున్నాయి.