"జగన్ దిక్కుమాలిన పాలనకు నిదర్శనం... ఈ గతుకుల రోడ్లు"
రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దివాలాకోరు పాలనకు ప్రత్యక్షసాక్షి ఈ రోడ్డు. పాలకొండ నుంచి కురుపాం శంఖారావం సభలో పాల్గొనేందుకు వెళ్తుంటే కంకరపర్చి వదిలేసిన ఈ రహదారి కన్పించింది. విషయమేమిటని స్థానికులను వాకబు చేయగా, కాంట్రాక్టర్ కు బిల్లులు ఇవ్వకపోవడంతో సగంలో వదిలేసి వెళ్లాడని తేలింది. జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్టర్లకు రూ.1.80లక్షల కోట్లు బకాయి పెట్టడంతో ఈ ప్రభుత్వం పనులు చేయడం తమవల్ల కాదని గుత్తేదార్లు పరారైపోతున్నారు. అధికారపార్టీ నాయకులకు అడ్డగోలు దోపిడీపై తప్ప అభివృద్ధి పనులపై ఆసక్తిలేదు. జగన్ దిక్కుమాలిన పాలనకు ఇంతకంటే ఏం నిదర్శనం కావాలి?!
జగన్ దిక్కుమాలిన పాలనకు నిదర్శనం... ఈ గతుకుల రోడ్లు
— Lokesh Nara (@naralokesh) February 13, 2024
రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దివాలాకోరు పాలనకు ప్రత్యక్షసాక్షి ఈ రోడ్డు. పాలకొండ నుంచి కురుపాం శంఖారావం సభలో పాల్గొనేందుకు వెళ్తుంటే కంకరపర్చి వదిలేసిన ఈ రహదారి కన్పించింది. విషయమేమిటని స్థానికులను వాకబు చేయగా, కాంట్రాక్టర్ కు… pic.twitter.com/0ejgLyHuAv