
ఆంధ్రా ప్రజల ఆలోచన -
- జగన్ మళ్లీ మళ్లీ హామీలు
- ఆంధ్ర ఆర్ధిక పరిస్థితి అస్తవ్యస్తం
- వలస వెళ్లిపోతున్న ప్రజలు
- సెలెబ్రిటీలను కొని మరీ ప్రచారం చేస్తున్న జగన్
- పదే పదే కేంద్రం నుంచి అప్పులు
- కేంద్ర నిధుల దుర్వినియోగం
- ఎన్నో రెట్లు పెరిగిన అవినీతి
- ఇంకా మరెన్నో ఎన్నని లిస్ట్ రాస్తాం? చెప్తాం?
… జనసేనాని పవన్ కల్యాణ్ మళ్లీ మాట్లాడే సమయం వచ్చింది.
జనసేనాని పవన్ కల్యాణ్ మళ్లీ మాట్లాడే సమయం వచ్చింది.
పవన్ కల్యాణ్ వారాహి యాత్రలు అద్భుతం గా విజయవంతమయ్యాయి. పవన్ కల్యాణ్ ప్రశ్నించిన ఒక్కొక్క విషయం జగన్ ప్రభుత్వం మీద వదిలిన ఒక్కొక్క తూటా. జగన్ ప్రభుత్వానికీ, తన వర్గానికి ఉన్న ఏకైక వివరణ - “పవన్ కల్యాణ్ మూడు పెళ్లిల్లు”
ఏంటీ మన రాష్ట్ర పరిస్థితి?
పవన్ కల్యాణ్ ఒక్కొక్క విషయాన్నీ, జగన్ ప్రబుత్వ పు అవినీతినీ, ఆ ప్రభుత్వం చేస్తున్న జీవోల అమలు గురించి సవివరం గా, ఓపికగా, అత్యంత ప్రేమతో ప్రజల కోసం వివరించిన తీరు ఇప్పటికీ తెలుగు ప్రజలు గుండెల్లో, మనసుల్లో, ఆలోచనల్లో పెట్టుకున్నారు.
వోటు వేసేటప్పుడు కూడా అలానే చేస్తారని ఆకాంక్షిద్దాం.